హోమ్>varenicline
Varenicline
Varenicline గురించి సమాచారం
ఎలా Varenicline పనిచేస్తుంది
పొగతాగాలనే బలమైన కోరికను, పొగ తాగటం మానేసిన వారిలో ఎదురయ్యే సమస్యలను, పొగతాగటం ద్వారా పొందే అనుభూతినిVarenicline తగ్గిస్తుంది.
వరేనిక్లైన్ అనేది నికోటినిక్ రిసెప్టార్ పార్శియల్ అగోనిస్ట్స్ అనే ఔషధాల సమూహానికి చెందినది. ఇది మెదడుపై నికోటిన్ (పొగతాగడం వలన కలిగే) ప్రభావాన్ని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.
Common side effects of Varenicline
అసాధారణ కలలు, నాసోఫారింగైటిస్
Varenicline మెడిసిన్ అందుబాటు కోసం
ChampixPfizer Ltd
₹1 to ₹17001 variant(s)
Varenicline నిపుణుల సలహా
- మీరు ధూమపానం మానే తేదీకి 1-2 వారాల ముందు, వెరీనిక్లైన్ చికిత్స మొదలు పెట్టాలి. 1-2 వారల ముందు
- మీరు ఆందోళన, బాగాలేని మూడ్, ప్రవర్తన లేదా ఆలోచనలో మార్పులు, ఆత్మాహత్యా ఆలోచన లేక ఆత్మహత్య ప్రవర్తనను పెంచుకుంటే, వెరీనిక్లైన్ తీసుకోవడం మానండి.
- మీరు గుండెపోటుతో సంకేతాలు మరియు లక్షణాలు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) , స్ట్రోక్ లేదా ఇతర ఎలర్జీ రియాక్షన్ ఎదుర్కొంటే, వెరీనిక్లైన్ వాడడాన్ని ఆపండి మరియు తక్షణమే మీ వైద్యుడిని సంప్రదించండి.
- ఫిట్స్ (సీజర్లు) లేదా మానసిక సమస్యలు ఉన్న రోగులకు, వెరీనిక్లైన్ వాడకంలో జాగ్రత్తగా వాడాలి.
- చికిత్స పూర్తయిన తరువాత, మీరు ఎప్పుడైతే వెరీనిక్లైన్ వాడడం ఆపెస్తారో, మీరు చిరాకు పెరుగుదల, పొగ తాగాలనే కోరిక, నిరాశ, మరియు పడుకోలేకపోవడం(నిద్రలేమి) వంటి లక్షణాలు ఎదుర్కొంటారు
- వెరీనిక్లైన్ మీ ఏకాగ్రత మరియు నిర్ణయ శక్తిని ప్రభావితం చేసే మగతను, నిద్రమత్తును కలుగచేయవచ్చు. మీకు బాగా అనిపించే వరకు, డ్రైవింగ్ చెయ్యవద్దు మరియు యంత్రాలు వాడవద్దు.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా తల్లిపాలు ఇస్తున్నా మీ వైద్యునికి చెప్పండి.