హోమ్>human insulin/soluble insulin
Human Insulin/Soluble Insulin
Human Insulin/Soluble Insulin గురించి సమాచారం
ఎలా Human Insulin/Soluble Insulin పనిచేస్తుంది
Human Insulin/Soluble Insulin శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ వంటిది. ఇన్సులిన్ శరీర కండరాలు, కొవ్వు కణాల్లోని గ్లూకోజ్ ను గ్రహిస్తూనే కాలేయం నుంచి గ్లుకోజ్ విడుదల కాకుండా నిరోధిస్తుంది.
Common side effects of Human Insulin/Soluble Insulin
రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడం, ఇంజెక్షన్ సైట్ అలర్జిక్ ప్రతిక్రియ
Human Insulin/Soluble Insulin మెడిసిన్ అందుబాటు కోసం
Human Insulin/Soluble Insulin నిపుణుల సలహా
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా తల్లిపాలు ఇస్తున్నా ; మీరు మూత్రపిండం లేదా కాలేయ సమస్యలతో బాధపడుతున్నా; మదుమేహం వున్నా ; గ్లార్ జీన్ తీసుకునేటప్పుడు
- ఇన్సులిన్ తీసుకున్నప్పుడు మద్యం సేవించడం మానుకోండి.
- ఎరుపు, వాపు, ఇంజక్షన్ సైట్ వద్ద దద్దుర్లు, దురద, దద్దుర్లు, చర్మం మీద దురద లేదా దద్దుర్లు, గురక లేదా కష్టంతో కూడిన శ్వాస, ముఖం, పెదవులు, నాలుక లేదా శరీరం యొక్క ఇతర భాగాలకు వాపు; లేదా తక్కువ రక్త చక్కెర స్థాయి ( హైపోగ్లేసిమియా; చల్లటి చెమటలు, చల్లని లేత చర్మం, తలనొప్పి, వేగవంతమైన గుండెచప్పుడు, సిక్ ఫీలింగ్, చాలా ఆకలిగా ఉండడం, దృష్టి లో తాత్కాలిక మార్పులు, మగత, అసాధారణ అలసట మరియు నీరసం ; భయము లేదా ప్రకంపనం, ఆత్రుతగా ఉండడం, అయోమయంగా ఉండడం, ఏకాగ్రతా లోపం వంటి లక్షణాలు) వంటి ఎలర్జీ రియాక్షన్స్ కనిపిస్తే వాడడం ఆపి మీ వైద్యుడిని సంప్రదించండి. కారు డ్రైవ్ చెయ్యడం మరియు యంత్రం నడపడం గురించి మీ వైద్యుడిని అడగండి; మీరు తరచుగా హైపోగ్లేసిమియా (తక్కువ రక్త చక్కెర స్థాయిలను) పాలవుతుంటే లేదా మీరు హైపోగ్లేసిమియా (తక్కువ రక్త చక్కెర స్థాయిలను) గుర్తించడానికి కష్టమైతే మీ వైద్యుడిని అడగండి.
- ిటమిన్లు మరియు మూలికా మందులు సహా మీరు వేసుకునే మందుల గురించి మీ వైద్యునికి తెలియచేయండి
- మీరు ఇన్సులిన్ ఉపయోగిస్తుంటే , దంత శస్త్రచికిత్సతో సహా, ఎటువంటి శస్త్రచికిత్స వున్నా. మీ వైద్యునికి తెలియచేయండి.
- ఇన్సులిన్ గ్లార్ జీన్ సన్నాహాలు చర్మం క్రింద పొర లోపలికి ఉద్దేశించబడినవి . ఒక నరం లేదా కండరంలోకి ఇంజెక్ట్ చెయ్యవద్దు.
- ఇన్సులిన్ 90 డిగ్రీ ల కోణంలో ఇంజెక్ట్ చెయ్యాలి. ఇంజక్షన్ ఇవ్వడానికి ఎగువ తొడల బయట , పై చేతులు, పిరుదులు మరియు ఉదరం. ఉత్తమ ప్రదేశాలు
- గడ్డలు కట్టే ప్రమాదం రాకుండా లేదా స్కిన్ పిట్టింగ్ రాకుండా, చర్మంలో ఒక ప్రదేశం లో, ప్రతీ ఇంజక్షన్ కు ఇంజక్షన్ చేసే చోటుమార్చండి. .ఎంత తరచుగా రక్తంలో చక్కర పరీక్ష చేయించుకోవాలో మీ వైద్యుడిని సంప్రదించండి.
- ఇన్సులిన్ గ్లార్ జీన్ సన్నాహాలు స్వచ్చంగా మరియు రంగు లేకుండా లేదా కణాలు కలిగి వున్నా, వాటిని వాడవద్దు
- రక్తంలో తక్కువ చక్కర స్థాయిలు నివారించడానికి ఇంజక్షన్ తీసుకున్న ౩౦ నిమిషాల లోపు భోజనం చేయండి లేదా పిండిపదార్ధాలు వున్న అల్పాహారం తీసుకోండి. మీరు హైపోగ్లేసిమియా లక్షణాలు ఎదుర్కొంటుంటే, తక్షణమే మీ బ్లడ్ షుగర్ పెంచడానికి మీరు చక్కెరలు లేదా పిండిపదార్ధాలు తినండి.
- ఇన్సులిన్ చికిత్సలో ఉన్నప్పుడు, డ్రైవింగ్ లేదా యంత్రాలు నిర్వహిస్తున్నసమయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మీరు అధిక లేదా అల్ప రక్త చక్కర స్థాయిలతో బాధపడుతున్నా లేదా మీ దృష్టిలో సమస్యలు వున్నా మీ ఏకాగ్రత శక్తి లేదా ప్రతిస్పందిచడం తగ్గుతుంది.